VISION & MISSION OF GASB...
VISION OF “గ్రామ అభివృద్ధి సంఘం భట్టువారిపల్లె”:
సమాజంలో
అట్టడుగు స్థానంలో ఉన్న అన్ని వర్గాల వారికి రక్షణ కవచంలాంటి ఫ్రేరణ కలిగిన విధి విధాన కార్యక్రమాలను నిస్వార్ధంతో శక్తివంతంగా అభివృద్ధి
పధంలోకి నడిపించటం.
తేది:
01.08.2014
లక్ష్యాలు:
1)
సామాన్య మానవుని ప్రయోజనాల కోసం జాతీయ ,అంతర్జాతీయ సాంకేతిక , సమాచారాన్ని పెంపొందించటం .
2)
సమాజానికి సేవ చేయుటకు ఫ్రేరణ కల్గిన చురుకైన వ్యక్తులను సంస్థలో పెంచటం
3)
సమాజానికి పరోపకారం చెయ్యటానికి అంకితమైన యువతకి సమాచార వ్యవస్థని పెంపొందించుకొని విస్తరింపచేయుట
4)
ప్రభుత్వ పథకాలను అమలు చేసుకోవటానికి పరిసర ప్రజలకు సహాయకారిగా ఉండుట
5)
బాల కార్మికులకు విముక్తి కలిగించటం , వృద్ధాప్యులకు , వికలాంగులకు చేయూత నివ్వటం , నిరుద్యోగుల స్వయంపోషకాలకి సహాయకారిగా ఉండుట ,పేదవారికి ఉపశమన కలిగించుట .
నమూనా విశేషాలు :
1)
ప్రభుత్వ మరియు ప్రైవేటు పథకాల ద్వారా పేదవారికి ఉపశాంతి కోసం సహాయ కారిగా ఉండటం
2)
విజ్ఞానం, దూరదృష్టి, నైపుణ్యం, వనరులు పట్ల మూలాధార సమాచార సామర్ధ్యం కలిగి స్వచంద సంస్థలు ద్వారా శక్తి మేర అభివృద్ధి చేయ గలిగే పనులను చూడటం.
3)
అక్షరాస్యత , నివాసం , రక్షణ పట్ల హక్కులు ,ప్రయోజనాలు కోల్పోయిన ఆట్టడుగు ప్రజలను రాజ్యంగ పరంగా సమాజం లో అభివృద్ధి పధంలోకి తీసుకరావటం .
4)
పరిశుభ్రత ,మత్తు పానీయాలను వినుయోగించుట , హెచ్ .ఐ . వి / ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన రోగాలు , అంటువ్యాధులు పట్ల నిర్లక్ష్యం పై అవగాహన కలిపించుట
5)
కులాలు ,మతాలు ,ప్రాంతాలు ,లింగ వివక్ష ,జాతులు పట్ల ఉన్న వివేకం పై అవగాహన కలిపించుట
6)
ఆటలు ,యువత కార్యక్రమాలు పెంపొందించుట
7)
ప్రకృతి వైపరీత్యాలతో ఆపదలు కలిగిన వాళ్ళ కోసం ఉపశమన ఆర్ధిక సహాయం కలిగించుట.
8 January 2015 at 00:40
font size is very .please reduce the font size