DONETIONS UPDATE...


గ్రామ అభివృద్ధి సంఘం -భట్టువారిపల్లె ( రిజిస్టర్ నెంబర్ : 407 / 2014 )
  మన గ్రామ అభివృద్ధి సంఘానికి విరాళాలు అందజేసిన మహానుభావుల వివరాలను ఈ క్రింద తెలియజేస్తున్నాము .
04-01-2015 HYDERABAD  DONETIONS...
• శ్రీ పయ్యావుల శ్రీనివాసులు రావు గారు ప్రతి సంవత్సరానికి 12000 రూపాయల విరాళం  
• శ్రీ కోరముట్ల లక్ష్మీనారాయణ  గారు ప్రతి సంవత్సరానికి 12000 రూపాయల విరాళం 
• శ్రీ వెలి శెట్టి పరబ్రంహం గారు ప్రతి సంవత్సరానికి 12000 రూపాయల విరాళం 
• శ్రీ పప్పూరి సుబ్బారావు  గారు ప్రతి సంవత్సరానికి 6000 రూపాయల విరాళం  
• శ్రీ పప్పూరి సంజీవరావు  గారు ప్రతి సంవత్సరానికి 6000 రూపాయల విరాళం  
• శ్రీ జక్క ప్రసాద్ రావు   గారు ప్రతి సంవత్సరానికి 5000 రూపాయల విరాళం 
• శ్రీ పగడాల అప్పారావు  గారు ప్రతి సంవత్సరానికి 5000 రూపాయల విరాళం  
• శ్రీ వెలిశెట్టి బ్రంహం  గారు 2000 రూపాయలు ఇచ్చారు .
• గోలి వాస్తవ్యులు  శ్రీ పగడాల అంజమ్మ గారి కుమారుడు శ్రీ పగడాల అప్పారావు గారు తన మేనమామ
 (శ్రీ జక్కా అప్పయ్య గారు) గారి ఊరి పట్ల ఉన్న ప్రేమతో , మన గ్రామ అభివృద్ధి సంఘం పట్ల స్ఫూర్తి నొంది
 ప్రతి సంవత్సరం 5000 రూపాయలను విరాళంగా ప్రకటించినందుకు ,వారికి గ్రామ అభివృద్ధి సంఘం
 ప్రత్యెక కృతజ్ఞతలు తెలియజేస్తున్నది .

26-01-2015 GUNTUR  DONETIONS...
• చీతిరాల అంకా రావు గారు S/O వెంకయ్య గారు 25000 /- రూపాయలు 
• ఆతుకూరి నాగేశ్వరరావు గారు S/O చిన సైదులు గారు 25000 /- రూపాయలు 
• ఆది శ్రీనివాసరావు గారు S/ఓ సుబ్బయ్య గారు  25000 /- రూపాయలు 
• ఆతుకూరి సతీష్ గారు S/O క్రిష్టా రావు  గారు వాటర్ షెడ్ పై కప్పుకు రేకులు (సుమారుగా 15000 /- రూపాయలు) అందిస్తామని అన్నారు
• కోరముట్ల జనార్ధన్ గారు S/O అంకయ్య  గారు 10000 /- రూపాయలు 
• కూరపాటి రామ రాజు గారు S/O డాక్టర్ సైదం రాజు గారు 10000 /- రూపాయలు 
• గాదె శివరామ కృష్ణ గారు S/O యోదానంద లక్ష్మినరసింహారావు గారు  ప్రతి సంవత్సరం 7000/- రూపాయలు సంఘానికి మరియు 3000/- విలువైన బుక్స్ ను గ్రందాలయానికి అందజేస్తామని అన్నారు .గాదె శివరామ కృష్ణ గారి కుమారుడు చిరంజీవి.కృష్ణ కౌశిక్ మరియు కుమార్తె చి.ల.సౌ .సాయి హారిక ల జన్మ దిన కానుకగా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు  1000/- రూపాయలు  చొప్పున అందిస్తారని చెప్పారు 
• కూరపాటి మని రాజు గారు S/O డాక్టర్ సైదం రాజు గారు  5000 /- రూపాయలు 
• కూరపాటి అనంత రాజు గారు S/O డాక్టర్ సైదం రాజు గారు 5000 /- రూపాయలు 
• సరికొండ బజార్ రాజు గారు S/O 5000 /- రూపాయలు 
• పిల్లల రామయ్య గారు S/O 5000 /- రూపాయలు 
• కోరముట్ల  పూర్ణ చందర్ రావు గారు S/O చిన అంకయ్య  2000 /- రూపాయలు 
• నీలం అంకారావు గారు S/O కొండలు గారు  2000 /- రూపాయలు  
• పయ్యావుల రామకృష్ణ గారు S/O వీరాన్జనేయులు  గారు 2000 /- రూపాయలు  
• నీలం నాగేశ్వరావు S/O రాములు గారు  2000 /-రూపాయలు  
• నలబోతుల లింగయ్య గారు S/O వీర స్వామి గారు 2000 /-రూపాయలు .
• వంగర నాగ మల్లేశ్వర రావు గారు S/O కోటేశ్వరావు గారు 2000 /-రూపాయలు . 
• గ్రామ అభివృద్ధి సంఘం పేరు మీద తెరిచిన బ్యాంకు ఎకౌంటు వివరాలు ఈ క్రింద తెలియ జేస్తున్నాము .
• ACCOUNT HOLDER NAME : GRAMA  ABHIVRUDHI SANGHAM –BHATTUVARIPALLE ,
• STATE BANK OF INDIA  AD BRANCH KAREMPUDI,ACCOUNT NUMBER : 34551356730, IFSC CODE :SBIN0002741 .

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • Twitter
  • RSS