25-05-2014 PROGRAMME...
గ్రామ అభివృద్ధి సంఘం భట్టువారిపల్లె. DT: 25.05.2014
Venue : C/O Gade Siva Rama Krishna
H.No :48-4/2,Pappaiah yadav nagar
Near Rainbow School,
IDPL Colony Back side,
Balanagar , Hyderabad
మీటింగ్ ఎజెండా
:
1) మన ఊరి నుంచి వెళ్లి ఉద్యోగులు ,వ్యాపారస్తులుగా స్తిరపడిన వాళ్ళందరూ భట్టువారిపల్లె చారిటబల్ ట్రస్ట్ లో సభ్యత్వం తీసుకునేవరకు ట్రస్ట్ గురించి తెలియ చేయటం .
2) భట్టువారిపల్లె చారిటబల్ ట్రస్ట్ ను రిజిస్టర్ చేయటం .
3) భట్టువారిపల్లె చారిటబల్ ట్రస్ట్ పేరు మీద బ్యాంకు ఎకౌంటు ఓపెన్ చెయ్యటం
4) భట్టువారిపల్లె చారిటబల్ ట్రస్ట్ యొక్క లక్ష్యాల గురించి కొత్త వాళ్లకు (తెలియని వాళ్లకు ) motivate చెయ్యటం
5) న్యూస్ పేపర్స్ ,Monthly
magazines (like అన్నదాత ,దైవం ,అందరికి ఆరోగ్యం ,వ్యక్తిత్వ వికాసం , చందమామ .....) తో లైబ్రరీ ని ప్రారంభించటం .ఈ పేపేర్స్ ని భద్ర పరుచుకోవటానికి ఒక అలమార (Iron
Rack ) ని ఆంజ నేయ స్వామి గుడిలో ఏర్పాటు చెయ్యటం .
6) ప్రతి నెల ఇద్దరు లేద ముగ్గురు సభ్యులు మన ఊరిని సందర్శించి మన కార్యక్రమాలను పరిచీలించటం మరియు సమాచారంని ట్రస్ట్ కి తెలియ చేయటం .
7) ప్రతి సంవత్సరం స్కూల్ లో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్ధులను గుర్తించి మొదటి 3 స్థానాలకు(Rank ) బహుమతి ని ఆగష్టు 15 న ప్రదానం చెయ్యటం .
8) నిరుద్యోగుల వివరాలు గుర్తించి ట్రస్ట్ సభ్యులందరికీ తెలియచేసి వాళ్లకు గైడెన్స్ ఇచ్చి త్వరగా వాళ్లకు జాబు వచ్చేందుకు తోడ్పడటం .
9) బొడ్డు రాయి పునః నిర్మాణం కోసం భట్టువారిపల్లె చారిటబల్ ట్రస్ట్ సభ్యుల నుంచి నిధులు సేకరించటం .
10) మంచి నీటి కోసం (ఫిల్టర్ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చెయ్యటానికి) నిధులు సేకరించటం
సమావేశానికి హాజరైన సభ్యులు :
01)
K.LAXMINARAYANA
02)
G.SIVA
RAMA KRISHNA
03)
N.VENUGOPAL
04)
N.
NARESH
05)
NALAMARA
SARATH BABU
06)
V.PARABRAHMAM
07)
J.PRASAD
08)
P.VENKATARAMAIH
09)
P.SUBBARAO
10)
NALAMARA
MADHU
11)
K.POORNA
CHANDAR RAO
1) K.లక్ష్మీనారాయణ సభ్యత్వం , ట్రస్ట్ రిజిస్టర్ , బ్యాంకు ఎకౌంటు ఓపెనింగ్ గురించి వివరంచినారు .
2) ఈ సమావేశానికి హాజరైన సభ్యులంతా సభ్యత్వం తీసుకోవటానికి అంగీకరించారు
3) ట్రస్ట్ రిజిస్టర్ జూన్'2014 లో పూర్తి చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు
4) ఈ సభ్యులంతా లైబ్రరీ ప్రారంభించటానికి అంగీకరించారు .
5) స్కూల్ పిల్లలకు బ్యాగులు ,పుస్తకాలు ,సైకిలు ఇద్దామని పప్పూరి సుబ్బారావు చెప్పినారు
6) స్కూల్ పిల్లలకు ఆగష్టు 15 నాడు వైట్ అండ్ వైట్ డ్రెస్ ఇద్దామని వెలిశేట్టి పరబ్రంహం చెప్పినారు .
7) ప్రతిభ వంతులైన విద్యార్ధులకు బహుమతులు ప్రదానం చేద్దామని లక్ష్మినారాయణ చెప్పినారు .
8) ఈ సభ్యులంతా మిగత వాళ్ళ అందరిని motivate చెయ్యటానికి అంగీకరించారు .
9) BSc / MSc విద్యను పూర్తి చేసిన వాళ్లకి జాబు ఇంటర్వ్యూ పెట్టిస్తానని వెలిశేట్టి పరబ్రంహం భరోసా ఇచ్చారు
10) ఫిల్టర్ వాటర్ ట్యాంక్ ను ఏర్పాటు చేస్తే బాగుంటుంది అని శరత్ బాబు చెప్పినారు
11) బొడ్డు రాయి పునః నిర్మాణానికి ఈ సభ్యులంతా ఒప్పుకున్నారు.
మీ అభిప్రాయలు / విమర్శలు/ సలహాలు తెలియజేసి ఉన్నతమైన వ్యవస్తను నిర్మిస్తారని ఆచిస్తూ
ఇట్లు మీ పయ్యావుల శ్రీనివాసులు రావు , Phone Number:
9849848586
0 Response to "25-05-2014 PROGRAMME..."
Post a Comment