DONETIONS UPDATE...
గ్రామ అభివృద్ధి సంఘం -భట్టువారిపల్లె ( రిజిస్టర్ నెంబర్ : 407 / 2014 )
మన గ్రామ అభివృద్ధి సంఘానికి విరాళాలు అందజేసిన మహానుభావుల వివరాలను ఈ క్రింద తెలియజేస్తున్నాము .
04-01-2015 HYDERABAD DONETIONS...
• శ్రీ పయ్యావుల శ్రీనివాసులు రావు గారు ప్రతి సంవత్సరానికి 12000 రూపాయల విరాళం
• శ్రీ కోరముట్ల లక్ష్మీనారాయణ గారు ప్రతి సంవత్సరానికి 12000 రూపాయల విరాళం
• శ్రీ వెలి శెట్టి పరబ్రంహం గారు ప్రతి సంవత్సరానికి 12000 రూపాయల విరాళం
• శ్రీ పప్పూరి సుబ్బారావు గారు ప్రతి సంవత్సరానికి 6000 రూపాయల విరాళం
• శ్రీ పప్పూరి సంజీవరావు గారు ప్రతి సంవత్సరానికి 6000 రూపాయల విరాళం
• శ్రీ జక్క ప్రసాద్ రావు గారు ప్రతి సంవత్సరానికి 5000 రూపాయల విరాళం
• శ్రీ పగడాల అప్పారావు గారు ప్రతి సంవత్సరానికి 5000 రూపాయల విరాళం
• శ్రీ వెలిశెట్టి బ్రంహం గారు 2000 రూపాయలు ఇచ్చారు .
• గోలి వాస్తవ్యులు శ్రీ పగడాల అంజమ్మ గారి కుమారుడు శ్రీ పగడాల అప్పారావు గారు తన మేనమామ
(శ్రీ జక్కా అప్పయ్య గారు) గారి ఊరి పట్ల ఉన్న ప్రేమతో , మన గ్రామ అభివృద్ధి సంఘం పట్ల స్ఫూర్తి నొంది
ప్రతి సంవత్సరం 5000 రూపాయలను విరాళంగా ప్రకటించినందుకు ,వారికి గ్రామ అభివృద్ధి సంఘం
ప్రత్యెక కృతజ్ఞతలు తెలియజేస్తున్నది .
26-01-2015 GUNTUR DONETIONS...
• చీతిరాల అంకా రావు గారు S/O వెంకయ్య గారు 25000 /- రూపాయలు
• ఆతుకూరి నాగేశ్వరరావు గారు S/O చిన సైదులు గారు 25000 /- రూపాయలు
• ఆది శ్రీనివాసరావు గారు S/ఓ సుబ్బయ్య గారు 25000 /- రూపాయలు
• ఆతుకూరి సతీష్ గారు S/O క్రిష్టా రావు గారు వాటర్ షెడ్ పై కప్పుకు రేకులు (సుమారుగా 15000 /- రూపాయలు) అందిస్తామని అన్నారు
• కోరముట్ల జనార్ధన్ గారు S/O అంకయ్య గారు 10000 /- రూపాయలు
• కూరపాటి రామ రాజు గారు S/O డాక్టర్ సైదం రాజు గారు 10000 /- రూపాయలు
• గాదె శివరామ కృష్ణ గారు S/O యోదానంద లక్ష్మినరసింహారావు గారు ప్రతి సంవత్సరం 7000/- రూపాయలు సంఘానికి మరియు 3000/- విలువైన బుక్స్ ను గ్రందాలయానికి అందజేస్తామని అన్నారు .గాదె శివరామ కృష్ణ గారి కుమారుడు చిరంజీవి.కృష్ణ కౌశిక్ మరియు కుమార్తె చి.ల.సౌ .సాయి హారిక ల జన్మ దిన కానుకగా ప్రతి సంవత్సరం ఒక్కొక్కరు 1000/- రూపాయలు చొప్పున అందిస్తారని చెప్పారు
• కూరపాటి మని రాజు గారు S/O డాక్టర్ సైదం రాజు గారు 5000 /- రూపాయలు
• కూరపాటి అనంత రాజు గారు S/O డాక్టర్ సైదం రాజు గారు 5000 /- రూపాయలు
• సరికొండ బజార్ రాజు గారు S/O 5000 /- రూపాయలు
• పిల్లల రామయ్య గారు S/O 5000 /- రూపాయలు
• కోరముట్ల పూర్ణ చందర్ రావు గారు S/O చిన అంకయ్య 2000 /- రూపాయలు
• నీలం అంకారావు గారు S/O కొండలు గారు 2000 /- రూపాయలు
• పయ్యావుల రామకృష్ణ గారు S/O వీరాన్జనేయులు గారు 2000 /- రూపాయలు
• నీలం నాగేశ్వరావు S/O రాములు గారు 2000 /-రూపాయలు
• నలబోతుల లింగయ్య గారు S/O వీర స్వామి గారు 2000 /-రూపాయలు .
• వంగర నాగ మల్లేశ్వర రావు గారు S/O కోటేశ్వరావు గారు 2000 /-రూపాయలు .
• గ్రామ అభివృద్ధి సంఘం పేరు మీద తెరిచిన బ్యాంకు ఎకౌంటు వివరాలు ఈ క్రింద తెలియ జేస్తున్నాము .
• ACCOUNT HOLDER NAME : GRAMA ABHIVRUDHI SANGHAM –BHATTUVARIPALLE ,
• STATE BANK OF INDIA AD BRANCH KAREMPUDI,ACCOUNT NUMBER : 34551356730, IFSC CODE :SBIN0002741 .
Read Users' Comments (0)